పొన్నూరు నియోజకవర్గంలోనీ పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం, వివి ప్యాడ్లను తరలించేందుకు ఎన్నికల అధికారి అనంత లక్ష్మి కుమారి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూములను ఆదివారం తెరిచారు. స్ట్రాంగ్ రూo లో ఈవీఎం, వివి ప్యాడ్ ల ను పరిశీలించారు. ఈవీఎం, వివి ప్యాడ్ లను సిబ్బంది ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ ఓ అనంతలక్ష్మి కుమారి తెలిపారు.
![]() |
![]() |