లోక్ సభ నాలుగో దశ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో.. యూపీలోని కనౌజ్ నుంచి అఖిలేశ్, బిహార్ లోని బెగూసరాయ్ నుంచి గిరిరాజ్ సింగ్, ఉజియార్ పూర్ నుంచి నిత్యానంద్ రాయ్, బెంగాల్ లోని బహరాంపూర్ నుంచి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, మహారాష్ట్రలోని బీడ్ నుంచి బీజేపీ అభ్యర్థి పంకజ్ ముండే, హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, కడప నుంచి వైఎస్ షర్మిల పోటీచేస్తున్నారు.