శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలోని పాతచామలపల్లి 249 బూత్ లో ఈవీయంలో మరాయించాయి. ఎండ వేడిమికి సోమవారం ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించు కోవడానికి ప్రజలు వచ్చారు. కానీ ఈవీఎం సరిగా పనిచేయకపోవడంతో పోలింగ్ సెంటర్ లో అధికారులు వచ్చి ఈవీఎంలు సరి చేసేంతవరకు ఓటర్లు పోలింగ్ బూత్ లో వేచి ఉన్నారు.