ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆముదాలవలసలో టీడీపి కార్యకర్తపై వైసీపీ నేత దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 04:09 PM

ఆముదాలవలసలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య నెలకొంది. టీడీపీ కార్యకర్త తలను వైసీపీ నేతలు పగలకొట్టారు.ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని కుద్దిరాంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెదేపా కార్యకర్త తల పగులగొట్టిన వ్యక్తిని డీలర్ చిరంజీవిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa