భీమిలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి. శ్రీనివాసరావు మంగళవారం రాత్రి పీఎం పాలెం పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు సోమవారం జరిగిన ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాం.సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa