ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదయిందని సీఈవో ముఖేష్ కుమార్ మీనా బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దర్శి నియోజకవర్గం లో అత్యధికంగా 90. 91 శాతం పోలింగ్ నమోదయిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం గర్వకారణమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa