ధర్మవరం మండలం పోతుకుంట ఆరోగ్య కేంద్రంలో గురువారం అడల్ట్ బిసిజి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఎంహెచ్ఐ Dr. సెల్వియా సాల్మన్ హాజరై పరిశీలించారు. ఈ తనిఖీలో భాగంగా వ్యాక్సిన్ టీబి వ్యాధి రాకుండా వేస్తారని, వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవని, భవిష్యత్తులో టీబి వ్యాధి రాకుండా నివారించవచ్చని ఆమె ప్రజలకు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa