ధర్మవరం మండలం నాగులూరు వద్ద ఓ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యం ముందస్తు అడ్మిషన్లు చేస్తోందని, వెంటనే ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర డిమాండ్ చేశారు. గురువారం ఆ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. బిల్డింగ్ పనులు పూర్తి కాకముందే అడ్మిషన్లు చేయడం నేరమని మంజుల నరేంద్ర అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa