ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొడవలు పడితే గ్రామ బహిష్కరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 12:28 PM

గొడవలకు పాల్పడితే గ్రామ బహిష్కరణ చేస్తామని సిద్దవటం ఎస్సై పెద్ద ఓబన్న తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం గ్రామ ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్సై మాట్లాడుతూ సిద్దవటం మండలంలోని ప్రజలకు మరియు వివిధ రాజకీయ పార్టీల వారు ఎవరైనా రాష్ట్రంలో జరుగుతున్న పోస్ట్ పోల్ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని గొడవలకు పోతే ఎంతటి వారైనా సరే కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ కు తరలించడం జరుగుతుందన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa