బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో బ్రహ్మంగారి ఆరధానకు అన్నదాన కార్యక్రమం కోసం టిడిపి నాయకులు 20వేల రూపాయలు విరాళం అందజేశారు. ద్విసభ్య కమిటీ సభ్యుడు ముంటిమడుగు కేశవరెడ్డి మాజీ జెడ్పిటిసి రామలింగారెడ్డి విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మల్లికార్జున రెడ్డి, అంజి, రామాంజి, రాజారెడ్డి, అనిల్, పెద్దన్న, మారుతీ, బాబు, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa