ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలిలోని ప్రముఖ పిపలేశ్వర హనుమాన్ ఆలయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఐదో విడతలో భాగంగా రాయ్‌బరేలి లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా బరిలోకి దిగిన సందర్భంగా ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa