ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమతి లేనిదే ర్యాలీలు నిర్వహించరాదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 01:52 PM

కదిరి సబ్‌డివిజనలోని పోలీ్‌సస్టేషనల పరిధిలో సెక్షన 30 పోలీస్‌ యాక్టు అమలులో ఉందని డీఎస్పీ శ్రీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనుక ప్రజలు, రాజకీయపార్టీలు, సంఘాలు ముందస్తు అనుమతి లేనిదే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన 6వ తేదీ వరకు యాక్టు అమలులో ఉంటుందని, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com