హిందూపురం రూరల్ మండలం సంతేబిదనూరు గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి రధోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅధితిగా వైసివి జిల్లా అధ్యక్షులు నవీన్ నిశ్చల్, నాయకులు వేణుగోపాల్ రెడ్డి, వేణురెడ్డి తదితరుల ఏ పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa