ఎర్రగొండపాలెం మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులపై జిల్లా డ్వామా పీడి బి. అర్జున్ రావు అధికారులతో సిబ్బందితో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో అందరికి పనులు కల్పించాలన్నారు. ఫారం ఫండ్స్, ఆర్టికల్స్ సాగు చేసుకునేలా ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఏపిఓ శైలజ, ఐటిడిఏ ఏపీఓ నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa