వలేటివారిపాలెం మండలం నేకునాంపురం గ్రామంలో భూసార పరిరక్షణకై రైతులకు అవగాహన సదస్సు మంగళవారం మండల వ్యవసాయ అధికారి హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు పి అనసూయ పాల్గొని సేంద్రియ వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. సేంద్రియ ఎరువులతో సాగు రైతులకు బహు ప్రయోజనాలు చేకూరుతుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa