అన్నమయ్య జిల్లా: పెనగలూరు మండలం, నల్లపురెడ్డిపల్లె, పంచాయతీ, నారాయణ నెల్లూరు గ్రామస్థుల ఆహ్వానం మేరకు గంగమ్మతల్లి జాతర మహోత్సవానికి రైల్వేకోడూరు టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి వరలక్ష్మి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa