రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా 296 పోలింగ్ బూత్ లలో 2, 27, 189 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు శుక్రవారం మీడియాకి ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. రాయదుర్గంకు సంబంధించి 14 టేబుల్ లను ఉపయోగించి 22 రౌండ్లలో ఫలితాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa