ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ వీరభద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు-టిడిపి నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 02:10 PM

తుగ్గలి మండలంలో ఎద్దులదొడ్డి గ్రామంలో గల శ్రీ వీరభద్రేశ్వర స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పత్తికొండ టిడిపి అభ్యర్థి కె. ఈ. శ్యాంబాబు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందాలని కోరుతూ 101 టెంకాయలు వీరభద్రేశ్వరునికి సమర్పించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిని వెంకట్ రాముడు, టిడిపి మండల కన్వీనర్ తిరుపాల్ నాయుడు, మనోహర్ చౌదరి టిడిపి నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa