ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు ఎ. మహాలక్ష్మి, అధ్యక్ష, కార్యదర్శులు కె. సుశీల, బి. ఉత్తర పిలుపునిచ్చారు. కంచిలి మండల కేంద్రంలో ఆదివారం ఎండిఎం కార్మికుల సమావేశం నిర్వహించారు. 23 ఏళ్లుగా ఈ పథకంలో పనిచేస్తున్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులుగా గుర్తించడం లేదని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa