వంతెన పనులు కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కే సందీప్ ప్రకటనలో తెలిపారు శ్రీకాకుళం జిల్లాలోని నౌపప-పూండీ మెయిన్ లైన్ లో వంతెన పనులు జరుగుతున్న కారణంగా3, 4 తేదీల్లో పలాస విశాఖ పాసింజర్ (07470), విశాఖ గుణుపూర్(08522), విశాఖ బరంపురం(18526), 4వతేదీన బరంపరం-విశాఖ(18525) ఎక్స్ప్రెస్ రైళ్లనురద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa