ఏపీలో సమస్యాత్మత ప్రాంతమైన పల్నాడుతో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నరసరావుపేట పార్లమెంట్ కౌంటింగ్ జేఎన్టీయూ కాలేజీలో జరగనుంది. ఈ కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్స్ పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. కౌంటింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్‌తో పాటు పోలీస్ 30 యాక్ట్ కూడా అమలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa