నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి తుని నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యనమల దివ్య 1121 ఓట్లు తో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజాపై ముందంజలో ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థి యనమల దివ్య కు 22660 ఓట్లు, వైఎస్ఆర్సిపి అభ్యర్థి దాడిశెట్టి రాజాకు 21539 ఓటులు, కాంగ్రెస్ అభ్యర్థి గేలం శ్రీనివాసరావు 408 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లోనూ యనమల దివ్య కు 1360 పోల్ అయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa