టీడీపీకి రెండో విజయం దక్కింది. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసు ఘన విజయం సాధించారు. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన మార్గాని భరత్పై 55వేలకు పైగా మెజారిటీతో వాసు విజయదుందుభి మోగించారు. అటు రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం 50వేలకు పైగా మెజారిటీతో ప్రభంజనం సృష్టించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa