శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద మంగళవారం వందలాది మంది అభిమానులు చేరుకొని ఎమ్మెల్యే బాలకృష్ణ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మూడవసారి ఎమ్మెల్యే పదవిని గెలిపించుకొని హ్యాట్రిక్ కొట్టనున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంపై నుండి అభిమానులకు అభివాదం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa