పార్లమెంట్ హౌస్‌లో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఎన్డీఏ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంట్ హౌస్‌లో ఉన్నారు. ఈ క్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. 1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదన్నారు. మోదీ దూరదృష్టిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. పదేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం దేశానికి సేవలందించింది. ప్రపంచ దేశాల నేతలు మోదీని ప్రశంసిస్తున్నారని మోడీపై ప్రశంసలు కురిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa