వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వైసిపి పార్టీ ఓటమి కావడంతో నేతలు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయాలని అల్లూరి జిల్లా కొయ్యూరు మండల టిడిపి కార్యదర్శి బంటు లక్ష్మణ్, బకలూరు పంచాయతీ ఇన్ చార్జ్ పొట్టిక అర్జున్, బకులూరు పంచాయతీ కి చెందిన సూరిశెట్టి శివరామకృష్ణ పంచాయతీ అధ్యక్షుడు, బాదా హరిబాబు కార్యదర్శి ఆదివారం కోరారు. రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవ లో ఉన్నవారు ఇప్పటికే హుందాగా రాజీనామా చేశారని గుర్తు చేశారు.