ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆనాటి విద్యార్థుల అపూర్వ ఆత్మీయ కలయిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 01:07 PM

గార మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990-95 మధ్య కాలంలో పదో తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం శాలిహుండం శ్వేతగిరిపై నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం గురువులు చిట్టి గోవిందరావు, బోర వాసుదేవరావు, బోర మోహనరావు, అనసూయ, సూర్యప్రకాష్, గోవిందరావులను సత్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com