ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోదీ కేబినెట్ ఫుల్ లిస్ట్ ఇదే.. ఏ రాష్ట్రం నుంచి ఎవరు.. తెలుగురాష్ట్రాల్లో ఐదుగురు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 09:18 PM

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. నరేంద్ర మోదీ కేబినెట్‌లో మొత్తం 72 మందికి అవకాశం కల్పించారు. గత మంత్రివర్గంలో పనిచేసిన వారే చాలా మంది ఉండగా.. కొందరు కొత్తవారికి సైతం చోటు దక్కింది. ఇక తొలిసారి ఎంపీలుగా ఎన్నికైన వారికి కూడా కేంద్ర మంత్రి పదవులు రావడం విశేషం. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏకంగా ఐదుగురు ఎంపీలకు మోదీ మంత్రివర్గంలో స్థానం దక్కింది. మంత్రులుగా ప్రమాణం చేసిన 72 మందిలో 11 మంది బీజేపీయేతర పార్టీలకు చెందిన వారున్నారు. ఇక మొత్తంగా 30 మందికి కేబినెట్ హోదా కల్పించారు. ఐదుగురు స్వతంత్ర మంత్రులు కాగా.. 36 మందికి సహాయ మంత్రుల హోదా దక్కింది.


నరేంద్ర మోదీ (బీజేపీ) - వారణాసి - ఉత్తరప్రదేశ్


రాజ్‌నాథ్ సింగ్ (బీజేపీ) - లక్నో - ఉత్తరప్రదేశ్


అమిత్ షా (బీజేపీ) - గాంధీనగర్ - గుజరాత్


నితిన్ గడ్కరీ‌‌‌‌ - నాగ్‌పూర్ - మహారాష్ట్ర


జగత్ ప్రకాష్ నడ్డా (బీజేపీ) - రాజ్యసభ ఎంపీ


శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ) - విదిశ - మధ్యప్రదేశ్


నిర్మలా సీతారామన్ (బీజేపీ) - రాజ్యసభ ఎంపీ


సుబ్రమణ్యం జైశంకర్ (బీజేపీ) - రాజ్యసభ ఎంపీ


మనోహర్ లాల్ ఖట్టర్ (బీజేపీ) - కర్నాల్ - హర్యానా


హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్) - మాండ్య - కర్ణాటక


పీయూష్ గోయల్ (బీజేపీ) - ముంబై నార్త్ - మహారాష్ట్ర


ధర్మేంద్ర ప్రధాన్ (బీజేపీ) - సంబల్‌పూర్ - ఒడిశా


జితన్ రామ్ మాంఝీ (హెచ్ఏఎం) - గయ - బిహార్


రాజీవ్ లలన్ సింగ్ (బీజేడీ) - బిహార్


సర్బానంద్ సోనోవాల్ (బీజేపీ).. అస్సాం


డాక్టర్ వీరేంద్ర కుమార్ (బీజేపీ) - టీకంగఢ్- మధ్యప్రదేశ్


కింజరాపు రామ్మోహన్ నాయుడు (టీడీపీ) - శ్రీకాకుళం - ఆంధ్రప్రదేశ్


ప్రహ్లాద్ జోషి (బీజేపీ) - ధార్వాడ్ - కర్ణాటక


జుయల్ ఓరమ్ (బీజేపీ) - సుందర్‌గఢ్ - ఒడిశా


గిరిరాజ్ సింగ్ (బీజేపీ) - బెగుసరాయ్ - బిహార్


అశ్విని వైష్ణవ్ (బీజేపీ) - రాజ్యసభ ఎంపీ


జ్యోతిరాదిత్య సింధియా (బీజేపీ) - గుణ - మధ్యప్రదేశ్


భూపేందర్ యాదవ్ (బీజేపీ) - రాజ్యసభ - రాజస్థాన్


గజేంద్ర సింగ్ షెకావత్ (బీజేపీ) -జోధ్‌పూర్ - రాజస్థాన్


అన్నపూర్ణా దేవి (బీజేపీ) - రాజస్థాన్


కిరణ్ రిజిజు (బీజేపీ) - అరుణాచల్ ప్రదేశ్


హర్దీప్ సింగ్ పూరీ (బీజేపీ) - పంజాబ్


మన్సుఖ్ మాండవియా (బీజేపీ) - గుజరాత్


జి. కిషన్ రెడ్డి (బీజేపీ) - సికింద్రాబాద్ - తెలంగాణ


చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జేపీ) - హజీపూర్ - బిహార్


సీఆర్ పాటిల్ (బీజేపీ) - గుజరాత్


రావు ఇంద్రజిత్ సింగ్ (బీజేపీ) - గుర్గావ్ - హర్యానా


జితేంద్ర సింగ్ (బీజేపీ) - ఉదంపూర్ - జమ్మూ కాశ్మీర్


అర్జున్ రామ్ మేఘవాల్ (బీజేపీ) - బికనీర్ - రాజస్థాన్


ప్రతాప్ రావు జాదవ్ (శివసేన షిండే) - బుల్దానా - మహారాష్ట్ర


జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ) - రాజ్యసభ ఎంపీ, బీహార్


జితేంద్ర ప్రసాద్ (బీజేపీ) - ఫిలిబిత్ - ఉత్తరప్రదేశ్


శ్రీపాద్ యశో నాయక్ (బీజేపీ) - గోవా


పంకజ్ చౌదరి (బీజేపీ) - మహారాజ్ గంజ్ - ఉత్తరప్రదేశ్


రాందాస్ అథవాలే (ఆర్పీఐ) - రాజ్యసభ ఎంపీ, మహారాష్ట్ర


రామ్‌నాథ్ ఠాగూర్ (బీజేపీ) - రాజ్యసభ ఎంపీ - బీహార్


నిత్యానంద్ రాయ్ (బీజేపీ) - బిహార్


అనుప్రియా పటేల్ (అప్నాదళ్ ఎస్) - మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్


వీ. సోమన్న - (బీజేపీ) - కర్నాటక


పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ) - గుంటూరు - ఆంధ్రప్రదేశ్


ఎస్పీ సింగ్ బాఘేల్ ( బీజేపీ) - ఉత్తరప్రదేశ్


శోభాకరంద్లాజే ( బీజేపీ) - బెంగళూర్ నార్త్ - కర్ణాటక


కీర్తి వర్దన్ సింగ్ (బీజేపీ) - గోండ.. ఉత్తరప్రదేశ్


బీఎల్ వర్మ (బీజేపీ) - రాజ్యసభ ఎంపీ - ఉత్తరప్రదేశ్


శంతన్ ఠాకూర్ (బీజేపీ) - బన్‌గావ్ - వెస్ట్ బెంగాల్


సురేష్ గోపీ ( బీజేపీ) - త్రిసూర్ -కేరళ


ఎల్ మురుగన్ - తమిళనాడు


అజయ్ థప్టా ( బీజేపీ) - ఉత్తరాఖండ్


బండి సంజయ్ కుమార్ (బీజేపీ) - కరీంనగర్ - తెలంగాణ


కమలేష్ పాశ్వాన్ (బీజేపీ) -బన్స్‌గావ్ - ఉత్తర ప్రదేశ్


భగీరథ్ చౌదరి (బీజేపీ) - అజ్మీర్ - రాజస్థాన్


సతీష్ చంద్ర దూబే (బీజేపీ) - రాజ్యసభ - బిహార్


సంజయ్ సేథ్ (బీజేపీ) - రాంచీ - జార్ఖండ్


దుర్గాదాస్ (బీజేపీ) - బేతుల్ - మధ్యప్రదేశ్


రక్ష నిఖిల్ ఖడ్సే (బీజేపీ) - రామేర్ - మహారాష్ట్ర


సుఖాంత్ మజుందార్( బీజేపీ) - బలూర్‌ఘట్ - వెస్ట్ బెంగాల్


సావిత్రి ఠాకూర్ (బీజేపీ) - ధార్ - మధ్యప్రదేశ్


తోఖాన్ సాహు (బీజేపీ) - బిలాస్‌పూర్ - ఛత్తీస్‌గఢ్


రాజ్ భూషణ్ చౌదరి - ముజఫర్‌పూర్ - బిహార్


భూపతిరాజు శ్రీనివాస వర్మ ( బీజేపీ) - నరసాపురం - ఆంధ్రప్రదేశ్


హర్ష్ మల్హోత్రా (బీజేపీ) - ఈస్ట్ ఢిల్లీ


నిమూబెన్ జయంతిభాయ్ బంభానియా - భావ్‌నగర్ - గుజరాత్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com