హిందూపురం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని హిందూపురం, పరిగి, లేపాక్షి, చిలమత్తూరు, గోరంట్ల మండలాలకు సంబంధించి కందుల రిజిస్ట్రేన్ ప్రారంభించినట్లు వ్యవసాయ సబ్ డివిజన్ అధికారి అల్తాఫఖాన్ మంగళవారం తెలిపారు. కావాల్సిన రైతులు తమ సమీప ఆర్బీకేల్లో రిజి స్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పేర్లు నమోదు చేసు కున్న వారికి రెండు రోజుల్లో కందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు ఆర్బీకేల్లో ఉన్నాయి.