అనంతపురం నగరంలో సూపర్ సింగర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రోగ్రాం డైరెక్టర్ దినేష్ చిందలూరు తెలిపారు. ఈ మేరకు గురువారం అనంతపురంలోని ఆయన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ సూపర్ సింగర్ పోటీలో మూడు రౌండ్ లు ఉంటాయని, మొదటి రౌండ్ లో భాగంగా ఒకనిమిషం నిడివి గల తమ పాటను ఈ నెలాఖరు లోపు వాట్సాప్ ద్వారా 9533781569 ఫోన్ నెంబర్ కు పంపాలని తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa