ఎన్డీఏ కూటమి విజయంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోడి ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో ఎన్డీఏ కూటమి నేతలైన చంద్రబాబు నాయుడుతో కలిసి ప్రధాని నరేంద్ర మోడికి స్వాగతం పలికేందుకు జనసేన యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ డాక్టర్ పాకనాటి గౌతంరాజు నాయకులతో కలిసి బుధవారం స్వాగతం పలికారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa