రామగిరి మండలం నసనకోట సమీపంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మహాత్మా జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్సియల్ పాఠశాలను పరిటాల సునీత గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు నోట్ బుక్స్, బెడ్ షీట్స్, భోజనం ప్లేట్లు పంపిణీ చేశారు. పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినుల అవసరాల గురించి పాఠశాల ప్రిన్సిపాల్తో పరిటాల సునీత చర్చించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa