ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరం నుంచి అరుణాచలానికి ఆర్టీసీ బస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 14, 2024, 02:35 PM

ధర్మవరం నుంచి అరుణాచల క్షేత్రానికి ఈనెల 21న ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నామని డీఎం సత్యనారాయణ ఓ ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ఉదయం 6 గంటలకు ధర్మవరం నుంచి బస్సు బయలుదేరుతుందని చెప్పారు. రాను, పోను ఛార్జీ రూ. 1, 400 నిర్ణయించామన్నారు. అరుణాచల గిరిప్రదక్షిణ, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com