శనివారం నుండి నాగారపమ్మ తిరుణాల నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం సుండుపల్లెలో తెలిపారు. ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా మూడు రోజులపాటు ఈ తిరుణాల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని భక్తుల సౌకర్యం కోసం వన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం, ఆదివారం, సోమవారం మూడు రోజులపాటు తిరునాళ్ల జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa