విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, చేనేత, టెక్స్ టైల్ శాఖ మంత్రి సవితమ్మని రాష్ట్ర బీసీ సంక్షేమ , చేనేత శాఖ, టెక్స్ట్ టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత, కమిషనర్ నాయక్, ఏక్సిక్యూటివ్ డైరెక్టర్ లేపాక్షి , హ్యoడ్ లూం ఎండీ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి , అధికారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మల్లాపల్లికి చెందిన టీడీపీ నాయకులు మంత్రిని కలిశారు.
![]() |
![]() |