ప్రకాశం జిల్లా దోర్నాల, త్రిపురాంతకం మండలాల్లో టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఏరీక్షన్ బాబు పర్యటన కార్యక్రమాలు ఉన్నట్లు పార్టీ కార్యాలయం నుండి ప్రకటనను మంగళవారం విడుదల చేశారు. దోర్నాల, త్రిపురాంతకం మండలాల్లో నాయకులతో సమావేశం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కావున ఆయా మండలాల్లో కూటమి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
![]() |
![]() |