చిలమత్తూరు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణల చిత్ర పటాలను ఏర్పాటు చేయాలని మండల తెదేపా సీనియర్ నాయకులు నాగరాజు యాదవ్ తదితరులు మంగళవారం అధికారులను కోరారు. వారు ఎంపీడీఓ రాంకుమార్ కు కలిసి చిత్రపటాలను అందజేశారు. ఇందులో నాయకులు జనార్దన్ రెడ్డి, కొండప్ప, నాగరాజు స్వామి, చౌడప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |