మంత్రి సత్య కుమార్ యాదవ్ కు బుధవారం ధర్మవరం ప్రెస్ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మురళి గౌడ్ మాట్లాడుతూ ధర్మవరానికి విచ్చేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులతో కలిసి పుష్పగుచ్చము అందించి శుభాకాంక్షలు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.