నంద్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.రేణుకాదేవిని నియమిస్తూ వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. డా.ఎ.రేణుకాదేవి కర్నూ లు మెడికల్ కాలేజీలో మైక్రోబయాలజి విభాగపు హెచ్‌వోడీతో పాటు వైస్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. డా.ఎ.రేణుకాదేవికి వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అడిసినల్ డీఎంఈగా పదోన్నతి కల్పించి నంద్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమించారు.