రోటరీ డిస్ట్రిక్ట్ 3, 160 గవర్నర్, రోటరీ పట్టణ కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఈ నెల 30న ఆదివారం ప్రొద్దుటూరు స్థానిక రెడ్ల కల్యాణ మండపంలో చేయనున్నారని 2024-25 సంవత్సరానికి గవర్నర్ గా ఎన్నికైన సాధు గోపాలకృష్ణ తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆహ్వాన పత్రాలను ఆవిష్కరించారు. అసిస్టెంట్ గవర్నర్ గా మల్లికార్జున, జిల్లా చీఫ్ సెక్రటరీగా జాకీర్ అహ్మద్, తదితరులు ప్రమాణ స్వీకారం చేస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa