కుప్పం ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్ళారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని, కాంట్రాక్టు రెన్యూవల్ అంశాన్ని సైతం త్వరలో పరిష్కరిస్తామని కంచర్ల హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa