ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం సిద్దవరం గ్రామంలో మంగళవారం అడవి నుంచి గ్రామంలోకి దుప్పి వచ్చింది. కుక్కలు దుప్పి పై దాడి చేయగా తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు కుక్కల నుండి దుప్పిని సురక్షితంగా రక్షించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. గాయాలతో ఇబ్బంది పడుతున్న దుప్పికి తక్షణ వైద్య సహాయం అవసరమని గ్రామస్తులు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa