అనకాపల్లి జిల్లా నూతన కలెక్టర్ గా కె విజయ నియమితులయ్యారు. ఇoతవరకు ఇక్కడ పనిచేసినకలెక్టర్ రవి పటాన్ శెట్టి కి బదిలీఅయింది. దీంతో సాంఘికసంక్షేమ శాఖరాష్ట్ర కమిషనర్ గా పనిచేస్తున్న 2013 బ్యాచ్ ఐఏఎస్ కు చెందిన శ్రీమతి విజయ ను అనకాపల్లి జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ గానియమిస్తూ ప్రభుత్వo ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా మొట్టమొదటి కలెక్టర్ గా రవి పటాన్ శెట్టి జిల్లాకు సేవలను అందించారు.