రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని గొర్లెపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మండల కూటమి నేతలు బుధవారం స్టూడెంట్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు మౌలిక సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని చదువుల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో శ్రీను, ప్రసాద్, తదితరులు ఉన్నారు.
![]() |
![]() |