రైల్వే కోడూరు లోని శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ కళ్యాణ మండపం నందు బుధవారం రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట పంచాయతీ పెద్దపాడు తురక పల్లికి చెందిన షేక్ ఇస్మాయిల్ కుమార్తె నిఖా మహోత్సవం నిర్వహించారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు పాల్గొని నూతన వధూవరులను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |