మానవతా స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో మండవల్లి మండలం లోకుమూడి గ్రామం దత్తాశ్రమంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. అనంతరం బిఎస్సార్ ఆక్వా ట్రేడర్స్ అధినేత శ్రీనివాసరావు జన్మదినోత్సవం సందర్బంగా అక్కడే ఏర్పాటు చేసిన స్వచ్చంద రక్తదాన శిభిరాలను సందర్శించి బిఎస్సార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు.