ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో 1.71 లక్షల మంది ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 12, 2024, 11:23 AM

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏప్రిల్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో మన దేశంలో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య. ప్రతి లక్ష మందికి 12మందికి పైగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. మన దేశంలో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఆత్మహత్యల రేటు ఇదే. ప్రపంచదేశాలతో పోలిస్తే ఎక్కువ ఆత్మహత్యలు మన దేశంలోనే చోటుచేసుకుంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com