వంగర, సంతకవిటి మండలాల నుండి రాజాం వెళ్ళి చదువుకునే విద్యార్థులు సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. దాంతో సకాలంలో పాఠశాలలు, కాలేజీలకు వెళ్లలేక పోతున్నారు. ఈ రోడ్లో వచ్చే అరకొర బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటుండటంతో, విద్యార్థులు బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోల్లో వెళ్లాల్సి వస్తుంది. ఆర్టీసీ విద్యార్థుల సంఖ్యకు సరిపడా బస్సులను తిప్పాలని కోరుతున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa