శ్రీశైలం లో కొలువైన మల్లికార్జున స్వామిని వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ దర్శి ఆదివారం తన అనుచర గణంతో ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య , అష్ట ఐశ్వర్యాలతో పాటు పాడి పంటలతో చల్లగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa