ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివారం రాత్రి చిరు జల్లులు కురిసింది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాయి. రైతులు పంటలు సాగు సాగు చేసుకునేందుకు పొలాలను దుక్కి దున్ని సిద్ధం చేసుకున్నారు. ఈ వర్షం పంటల సాగు చేసుకునేందుకు సానుకూలంగా ఉంటుందని రైతులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంత ప్రాంతాల్లో మిరప, పత్తి, కంది తదితర పంటలు సాగు చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa